||Siva Panchakshari Stotram ||

||శివ పంచాక్షరీ స్తోత్రం||

|| Om tat sat ||

Sloka Text in Telugu , Kannada, Gujarati, Devanagari, English

||శివ పంచాక్షరీ స్తోత్రం||

ఓం నమః శివాయ శివాయ నమః ఓం
ఓం నమః శివాయ శివాయ నమః ఓం

నాగేన్ద్రహారాయ త్రిలోచనాయ
భస్మాఙ్గరాగాయ మహేశ్వరాయ |
నిత్యాయ శుద్ధాయ దిగమ్బరాయ
తస్మై న కారాయ నమః శివాయ || 1 ||

మన్దాకినీ సలిల చన్దన చర్చితాయ
నన్దీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ |
మన్దార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ
తస్మై మ కారాయ నమః శివాయ || 2 ||

శివాయ గౌరీ వదనాబ్జ బృన్ద
సూర్యాయ దక్షాధ్వర నాశకాయ |
శ్రీ నీలకణ్ఠాయ వృషభధ్వజాయ
తస్మై శి కారాయ నమః శివాయ || 3 ||

వశిష్ఠ కుమ్భోద్భవ గౌతమార్య
మునీన్ద్ర దేవార్చిత శేఖరాయ |
చన్ద్రార్క వైశ్వానర లోచనాయ
తస్మై వ కారాయ నమః శివాయ || 4 ||

యజ్ఞ స్వరూపాయ జటాధరాయ
పినాక హస్తాయ సనాతనాయ |
దివ్యాయ దేవాయ దిగమ్బరాయ
తస్మై య కారాయ నమః శివాయ || 5 ||

పఞ్చాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||

|| శివ పంచాక్షరీ స్తోత్రం సమాప్తమ్||

|| Om tat sat ||